👉 People from India 🇮🇳 USA 🇺🇸 and UK 🇬🇧 will get one FREE class: bnz.one/BHANZ/oQwaZwBy 👉 Children of Ages 5 to 15 are eligible 👉 Additional 30% discount on entire course 👉 Course created by the World's Fastest Human Calculator
మన జీవితం ఒక నది లాంటిది మనం నచ్చిన వాళ్ళు పువ్వులు వేస్తారు మనం నచ్చని వాళ్ళు రాళ్లు వేస్తారు మనం strong గా వుంటే ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు.మీ గొంతులో ఆ బాధ తెలుస్తుంది mee husband మీకు support వున్నారు మీరు బాద పడకండి మీరు నవ్వుతూ వుంటే బావుంటారు😊
హాయ్ నందన గారు ,మీరు చెప్పినది 100% కరెక్ట్.మనం మంచి చెయ్యాలనుకున్నా ,మనల్ని వెనక్కి లాగేవి మన ప్రమేయం లేనివి చాలా ఉంటాయి.మీరు మీ లక్ష్యాలని చేరుకొని ,సదా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Akka miru chala bada padaru me voice lo ardam avitundi vadileysandi, me happy face malli ravali akka, you are first and best RUclipsr akka. We love you. Be happy akka
Nandu garu mee videos naku chala istam I like your voice mee మాటలు vinadaniki mee videos chustunnanu something rong ee video chustunte chala bhada anipinchindi ఎప్పుడు నవ్వుతూ వుండే nandu gari face lo badha కనిపించిందడి meeru mee laksham Happy ga cherukuntaru Happy journy be Happy
Jarigindhi ento ela Sagam sagam confusion tho vunchatam endhuku mam cheppalanukuntey elanti bayam bidiyam lekunda cheppaeyandi maku thochina help chestham we are for you always
Please dont feel madam.NRI anukuntaaru vallaki undey vi vallaki untayi.meeru edho cheyyalani vachaaru definite ga next time ki meeku success avvalani heartful ga pray chesthaamu.happy and safe journey to your family
Be strong nandu garu... I didnt expect you like this Just bounce back next time nanduji All the beat to your future steps to achieve 💐 Be strong till that nandu garu
😍🥰❤️❤️❤️మేడం మీరు బాధపడకండి ఫైనాన్షియల్ ఇంకా బాగా ఇది మన ఇండియాకు కంపల్సరిగా ఎంతో కొంత మీరు చేయాలనుకున్న సేవ అనేది చేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మేడం❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Mee vlogs nenu regular gaa follow avvutaanu andi I know meeru chaala jovial and practical person. Mee nundi ilanti maatalu vintuntey chaala baadha gaa undhi andi. But I hope you are gonna achieve your dream of doing good things very soon. All the best akka.
Akka nuvu intha serious ga matladtunna bittu matram nannu navichesindiiii 😂😂😂 video lo 7:57 ki…. Papam chala kastapadindiii 🤣🤣…… but ur whole family never fails to entertain us❤ whatever u r trying for the society will definitely work one day. All the best.
Nenu regular ga miss అవ్వకుండా చూస్తా...ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది...మీకు ఇది కొత్త కాదు అక్క..be strong.. న్యూటన్ మూడవ సూత్రం లో నేను మిమ్మల్ని చూడాలని అనుకుంటున్న.... love you sister...
నందన గారు బాధ పడకండి ఎదుటి వారిని మనసు కష్టపడే మాటలు అనడం కొందరికి అలవాటు అలాంటి వారిని పట్టించుకోవద్దు మిమల్ని అభిమానించే మేమున్నాము మీరెప్పుడు ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
మీ వాయిస్ సూపర్ 16 అనాలా తెలుగు పదాలు మీరు పలికే విధానం సూపర్ ఎక్స్లెంట్ మీ వాయిస్ ఈ దాపరిక లేకుండా మాట్లాడడం మా అందరికీ నచ్చింది అందుకే మేము మీ వీడియోలని చూస్తున్నాం మా ఇండియన్స్ అందరికీ మీరు ఎక్స్లెంట్ సూపర్ సూపర్ మీరందరూ బాగుంటారు మన ఇంట్లో వాళ్ళ తెలుగు అందం మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది అభినందన
మీరు చెప్పింది 100% కరెక్ట్ నందు గారు మన ఇండియా ఎప్పటికి ఇలాగే ఉంటుంది ఇంతకన్నా మార్పు మనం చూడలేము మీరు ఎన్నిసార్లు ఇండియా ట్రిప్ కు వచ్చిన ఇదే ఫేస్ చేస్తారు గ్యారంటీగా
Nandu garu meru india ninchi veltunte maake chaala idiga anipistundi parents ki Inka meku Inka pain vuntundi,e vdo lo meru cheppina words chaala nijam,manushulani edaga nivvaru,hmm ami cheyyaleni nissahayatha anthe, vasundhara mam chusi we are all happy,tq malli eppudu vastaru waiting for you mam, good luck nandu garu
Hi Akka meru chala best youtuberakka nenu chusina vaalaloo ma pillalu kuda chustaru chala ishtamga.Akka next time vachinapudu meru anukunnadi cheyalani korukuntunnam.
Nandu garu please don't feel bad, I wish you All the best and all the success in your life and God bless you and your family with lots of happiness and joy
Meeru chepindi 100% correct.nenu same suffer avtu, life lo challenge ga teskunnanu.but theledu yepudu opportunity vastayo.me goals ki all the best andi nandu garu
నందుగారు ఏమి జరిగిందో తెలియదు కానీ జరిగిన సంఘటనలు మాత్రం మిమ్మలిని బాగా డిస్టర్బ్ చేశాయి. మీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, ఎంత ప్రాక్టికల్ గా ఉన్న బాధ వస్తుంది. మీరు ఈ రోజు 4 అడుగులు వెనకకు వెళ్ళారు అంటే రేపటి రోజు 10 అడుగులు ముందుకు వేస్తారు. మీకు దానికి అవసరమైన ఆత్మవిశ్వాసం ఉంది. మీరు పోగొట్టుకున్న చోట తిరిగి మీరు కోరుకునేది దక్కాలి, దానికి తగిన స్థాయి కి మీరు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Very true nandu garu, parents ni vadili vellali ante manasoppadu😢... It's so painful!! And btw nice video, don't feel disheartened you'll definitely achieve one day👍 👌
Hi mam Malli yepudu vastaru Miru india vastannam ante ma Intiki vastanattu anipinchindhi Ipudu vellipothannam antunna adhe feel vadhili vellipokandi Ane badha manasulo undhi ❤..... stay always happy mam💙
Hi Nandu garu meru velli pothunte chala badaga anipinchimdi nandugaru emotional ga undi video chusthumte maeintiki vachi velli nattu badaga undi nandugaru ❤❤❤ may Allah bless you ❤❤❤
Hi Nandana garu Mee channel 2 years nundi chusthunna.almost all videos chusaanu nice and different from other channels.Mee TV 5 interview chusaanu.mee opinions about present situation openly honest ga chepparu. Whole interview chala interesting ga anipinchindi anduke first time comment pedthunna and mee dressing sense chala nachuthundi maaku
Ur the strongest woman....... Don't think about bad times it will teach us just a lesson ....☺️❤❤❤ be strong mam... Lot's of love for uu and ur family ❤
this time you diid a good and informative vlog nandu garu.dont hesitate to express your views.opinions are different but the meaning is same.express and share
Hi Nandu garu, mimmalni chala inspiration ga teskuntam mem, meku yem experience ayndo teliadu naku but meru manchi chedam anukunte meku chedu anubhavam yeduraindi anipinchindi, kani me mata okati baga anipinchindi andi which is your spirit epudu unna fame and financial position saripovatle inka penchukoni vastanu annaru chudandi that spririt, another inspiration thought which will make me move forward thanks andi
Hi akka meeru badhapaduthunte chudaniki maku badhaga undi meru y vishayam ayena Open ga matladatha adi Istam meru me family yeppudu happy ga undali ani korukuntuna....❤
ఇండియా వచ్చేటప్పుడు మీరు ఎంత ఎక్సైట్మెంట్ తో వచ్చారో మేము చూసాము. మీరు చాలా విషయాల్లో చాలా బాధపడుతున్నట్టు వీడియోలో చూస్తే అర్థమైంది. మీరు ఇలా బాధగా వెళ్లడం మాకు చాలా బాధ వేస్తుంది. నందు గారు మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీ బాబు ఫంక్షన్ మీ జీవితంలో ఒక మధురమైన ఘట్టం.
నందు గారు మీ అబ్బాయి ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఆ మంచి మెమరీస్ మాత్రమే నెమరేసుకొండి. మీకు బాధ అనిపించిన వాటిగురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మనుషులు అందులోను మన ఆడవాళ్ళకు చెడు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. మీరన్నది అక్షర సత్యం. మన తెలుగు వాళ్ళకి అతితెలివి ఎక్కువ అంతే కాదు చెప్పుడు మాటలు వినడం, పక్కనేళ్ళు బాగుపడుతుంటే ఓర్వలేనితనం, అత్యాశ అన్నీ ఎక్కువే. అందుకే రాష్ట్రన్ని అన్ని విధాలా తగలబెట్టు కున్నారు. ఇంకా మన తెలుగు వాళ్ళలో అందులోను ఆంధ్ర వాళ్ళంత వరస్టు మనుషులను చూడలేదు. మంచిచేసే వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తారు. వీళ్ళను మార్చడం మన వల్ల కాదు.
Nandu garu....India lo meeru padda ibbandiki we feel sorry....Mee manchi taname mimmalmi bad nunchi eppudu kapadutundi....I wishing you very all the best for your future and your children's bright future also...👍👍. Bye....
నమస్కారం నందనగారు 🙏 మీ వీడియోలు చాలా బాగుంటాయి. మీ వీడియోలకొరకు ఎదురుచూస్తూ ఉంటాము. మీరు exact గా ఎక్కడ ఉంటారో తెలియచేయగలరు, ఎందుకు ఆడుతున్నంటే UK అన్నారు కదా కానీ అందులో చాలా దేశాలు ఉన్నాయి. దయచేసి మీరు exact గా ఉండే దేశం చెప్పండి 🙏.
Akka don't fiyar badapadthu velthu unte maku badaga anpisthundhi akka, esare india ochinapudu maa home ke rande security nenu esthanu akka, and happy journey , meru rech aienaka video pettande Weting for next video ❤❤
Dont feel Madam, మీరు అనుకున్న లక్ష్యాలకు మీరు చేరుకుంటారు.... ఈ రోజుల్లో ఎప్పుడూ కూడా self protection చూసుకున్న తరువాత మాత్రమే మీరు సేవా కార్యక్రమాలలోకి రావాలి, లేకపోతే మీరు survive అవ్వలేరు, అవ్వనివ్వరు. మీరు తలపెట్టిన పనులు అమ్మవారి దయవలన విజయవంతం అవుతాయి. 🙏
Akka nuvu badha padatum Naku nachale mimalini ista pade valu chalaa mandhi unnaru think about them not about the useless around the world...keep on going ❤
Humm...మీరు చెప్పేది నిజమే. జీవితంలో ఒక్కోసారి మనం ఎంత మంచి position లో ఉన్నా, డబ్బు ఉన్నా...అధికారం, పరపతి లేకపోతే ఇబ్బందే. అప్పుడు బిళ్ళబంట్రోతు కూడా సలాం కొట్టాలి. కొట్టడంలో తప్పు లేదు, కానీ వాడిచ్చే పోజుకి వళ్లుమండుతుంది 😁
Bada padaku akka. Anni manam anukunnattu jaragavu kada. But miru chala manchivaru miku anta manche jarugutundi. But bannu functions anni chala baga jarigayi a saticefaction chalu kada miku, Forget it all bad things, be Happy & Happy journey 😊.
Hii Nandu akka Mee vedios ani chusthanu nenu first time meaku msg chesthunna mee family antay chala istam spl gaa bittu don't wary akka happy journey ❤❤
Nandu garu meeru chala pain lo matladeru and aa badha undi easy ga telustundi . But meeru inka strong come back avtanu anatu chepi , chala mandiki inspirational ga unaru . Being an NRI i can completely relate with you. Em chesina tappe , em cheyakapoina tappe anatu untaru chalaaa mandi. So mana manasuki nachindi cheyatame better ani nenu chestanu . Thank you for inspiring ❤❤
👉 People from India 🇮🇳 USA 🇺🇸 and UK 🇬🇧 will get one FREE class: bnz.one/BHANZ/oQwaZwBy
👉 Children of Ages 5 to 15 are eligible
👉 Additional 30% discount on entire course
👉 Course created by the World's Fastest Human Calculator
@@sumandatti3798Nenu chusina RUclipsrs lo promotion cheyanudi yevaraina unnarante adi Nandu gare .
Organza tissu saree cost akka
Hi nandhana garu .iam from guntur
ruclips.net/user/shortsUXgDj8TTgWc?si=jbrcLtQ3vd7i15Fy
మన జీవితం ఒక నది లాంటిది మనం నచ్చిన వాళ్ళు పువ్వులు వేస్తారు మనం నచ్చని వాళ్ళు రాళ్లు వేస్తారు మనం strong గా వుంటే ఎవ్వరు మనల్ని ఏమి చేయలేరు.మీ గొంతులో ఆ బాధ తెలుస్తుంది mee husband మీకు support వున్నారు మీరు బాద పడకండి మీరు నవ్వుతూ వుంటే బావుంటారు😊
హాయ్ నందన గారు ,మీరు చెప్పినది 100% కరెక్ట్.మనం మంచి చెయ్యాలనుకున్నా ,మనల్ని వెనక్కి లాగేవి మన ప్రమేయం లేనివి చాలా ఉంటాయి.మీరు మీ లక్ష్యాలని చేరుకొని ,సదా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Yes, 100 % correct.
Yes mam
మీ వీడియో చూసేటప్పుడు చాలా ఆనందంగా ఉండేది నందు గారు కానీ ఈ వీడియోలో మీ బాధ ఎక్కువ కనిపించింది బీ స్ట్రాంగ్ నందు గారు
100%మీరు చెప్పింది నిజం. కాకపోతే కొంచెం సమయం పడుతుంది
మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి.
Akka miru chala bada padaru me voice lo ardam avitundi vadileysandi, me happy face malli ravali akka, you are first and best RUclipsr akka. We love you. Be happy akka
I love your family madam meru chala friendly ga matldthru daily mee vdos chusthamu i respect ur struggles nd passion nd bittu we love her❤❤
Hi, Meeru final ga chepina words lo chala nijamundi, hats off to you for expressing your thoughts!
Nandu garu mee videos naku chala istam I like your voice mee మాటలు vinadaniki mee videos chustunnanu something rong ee video chustunte chala bhada anipinchindi ఎప్పుడు నవ్వుతూ వుండే nandu gari face lo badha కనిపించిందడి meeru mee laksham Happy ga cherukuntaru Happy journy be Happy
8:09 to continue exactly 💯 👏 what you said.....infinity
Jarigindhi ento ela Sagam sagam confusion tho vunchatam endhuku mam cheppalanukuntey elanti bayam bidiyam lekunda cheppaeyandi maku thochina help chestham we are for you always
Hi
I dont know what happened but we all miss that happiness in your smile . Dont worry time teaches everybody everything.
Please dont feel madam.NRI anukuntaaru vallaki undey vi vallaki untayi.meeru edho cheyyalani vachaaru definite ga next time ki meeku success avvalani heartful ga pray chesthaamu.happy and safe journey to your family
Be strong nandu garu...
I didnt expect you like this
Just bounce back next time nanduji
All the beat to your future steps to achieve 💐
Be strong till that nandu garu
😍🥰❤️❤️❤️మేడం మీరు బాధపడకండి ఫైనాన్షియల్ ఇంకా బాగా ఇది మన ఇండియాకు కంపల్సరిగా ఎంతో కొంత మీరు చేయాలనుకున్న సేవ అనేది చేయాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మేడం❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Mee vlogs nenu regular gaa follow avvutaanu andi I know meeru chaala jovial and practical person. Mee nundi ilanti maatalu vintuntey chaala baadha gaa undhi andi. But I hope you are gonna achieve your dream of doing good things very soon. All the best akka.
అక్క మీ నలుగురు ఒక హర్రర్ మూవీ తీయండి ప్లీజ్ సూపర్ హిట్ అవుతుంది
Akka nuvu intha serious ga matladtunna bittu matram nannu navichesindiiii 😂😂😂 video lo 7:57 ki…. Papam chala kastapadindiii 🤣🤣…… but ur whole family never fails to entertain us❤ whatever u r trying for the society will definitely work one day. All the best.
Nenu regular ga miss అవ్వకుండా చూస్తా...ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది...మీకు ఇది కొత్త కాదు అక్క..be strong.. న్యూటన్ మూడవ సూత్రం లో నేను మిమ్మల్ని చూడాలని అనుకుంటున్న.... love you sister...
నందన గారు బాధ పడకండి ఎదుటి వారిని మనసు కష్టపడే మాటలు అనడం కొందరికి అలవాటు అలాంటి వారిని పట్టించుకోవద్దు మిమల్ని అభిమానించే మేమున్నాము మీరెప్పుడు ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
మీ వాయిస్ సూపర్ 16 అనాలా తెలుగు పదాలు మీరు పలికే విధానం సూపర్ ఎక్స్లెంట్ మీ వాయిస్ ఈ దాపరిక లేకుండా మాట్లాడడం మా అందరికీ నచ్చింది అందుకే మేము మీ వీడియోలని చూస్తున్నాం మా ఇండియన్స్ అందరికీ మీరు ఎక్స్లెంట్ సూపర్ సూపర్ మీరందరూ బాగుంటారు మన ఇంట్లో వాళ్ళ తెలుగు అందం మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది అభినందన
🙏thank you so much andi
Nandana garu mee videos nenu day 1 numdi chustunnanu..
Meeru adina practical ga cheptaru...Meeru bagundali ani manaspoorti ga korukumtunna...
మీరు చెప్పింది 100% కరెక్ట్ నందు గారు మన ఇండియా ఎప్పటికి ఇలాగే ఉంటుంది ఇంతకన్నా మార్పు మనం చూడలేము మీరు ఎన్నిసార్లు ఇండియా ట్రిప్ కు వచ్చిన ఇదే ఫేస్ చేస్తారు గ్యారంటీగా
మీ హోటల్ స్పీచ్ జర్నీ సూపర్ అల్ ది బెస్ట్ ❤
Meeru chala strong nandana gaaru meeru malanti vaallaki inspirational so plz dont loose ur strenth and get back with bang success next time
Don't feel bad nandu garu asalu meru cheppina 8:15 nundi 9:51 Varaku excellent andi
Nandu garu meru india ninchi veltunte maake chaala idiga anipistundi parents ki Inka meku Inka pain vuntundi,e vdo lo meru cheppina words chaala nijam,manushulani edaga nivvaru,hmm ami cheyyaleni nissahayatha anthe, vasundhara mam chusi we are all happy,tq malli eppudu vastaru waiting for you mam, good luck nandu garu
Hi Akka meru chala best youtuberakka nenu chusina vaalaloo ma pillalu kuda chustaru chala ishtamga.Akka next time vachinapudu meru anukunnadi cheyalani korukuntunnam.
Nandu garu please don't feel bad, I wish you
All the best and all the success in your life and God bless you and your family with lots of happiness and joy
Meeru chepindi 100% correct.nenu same suffer avtu, life lo challenge ga teskunnanu.but theledu yepudu opportunity vastayo.me goals ki all the best andi nandu garu
Meeru badapadakandi anukunnavanni achieve cheyalani korukuntanamu, aa devudu tappakunda meeru anukunnadi nera verustaru nandu garu 💖
Hi Nandu garu nice vlog 👌👌 tanks u so much ❤
నందుగారు ఏమి జరిగిందో తెలియదు కానీ జరిగిన సంఘటనలు మాత్రం మిమ్మలిని బాగా డిస్టర్బ్ చేశాయి. మీరు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, ఎంత ప్రాక్టికల్ గా ఉన్న బాధ వస్తుంది. మీరు ఈ రోజు 4 అడుగులు వెనకకు వెళ్ళారు అంటే రేపటి రోజు 10 అడుగులు ముందుకు వేస్తారు. మీకు దానికి అవసరమైన ఆత్మవిశ్వాసం ఉంది. మీరు పోగొట్టుకున్న చోట తిరిగి మీరు కోరుకునేది దక్కాలి, దానికి తగిన స్థాయి కి మీరు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Thank you so much andi 🙏
Miru ala badha padakandi nandhugaru.all the best for ur bright goal
Hiii sis bavunnara memu bavunnam .nyc video.meeru anukunna goal reach అవ్వాలి all the best nandhu ji😊
Hi mam meeru chala Baga vlogs cheastaru. Naku meerante chala chala istam🥰
Clarity ga cheppandi akka artham kaledhu mi manchi manasu ki anthaa manche jaruguthundi don't worry be happy all is well
Very true nandu garu, parents ni vadili vellali ante manasoppadu😢... It's so painful!! And btw nice video, don't feel disheartened you'll definitely achieve one day👍 👌
true nandu garu but you r inspiring us alot indirectly no worries you are succeeded in your own life with u r family
Tired ayipoinatunaru.. next vedio kosam chala waiting
Meeru cheppinavi 100% correct ikkada kontamandi given take process lone unnaru
Hiii andi me way of talking chala bavuntundhi naku chala ishtam❤
Anni jarigina india meeda prema Supar. God bless you
Meeru enka life lo baga success avali undi
నందూస్ వరల్డ్ చాలా బాగుంటుంది🎉🎉
నందు గారు మీరు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండండి ❤
Don't feel ma ammai kuda uk lo chaduvutundi mivi regular watch chastanu chala happy ga untanu😊
Hi mam
Malli yepudu vastaru
Miru india vastannam ante ma Intiki vastanattu anipinchindhi
Ipudu vellipothannam antunna adhe feel vadhili vellipokandi Ane badha manasulo undhi ❤..... stay always happy mam💙
Hi Nandu garu meru velli pothunte chala badaga anipinchimdi nandugaru emotional ga undi video chusthumte maeintiki vachi velli nattu badaga undi nandugaru ❤❤❤ may Allah bless you ❤❤❤
Thank you so much dear
Meeru m badhapadakandi akka
Meeru anukunna vidhanga anni jaruguthay akka❤
Mee voice chala baguntundhi akka
Nandhana garu , meeru andaru dhisti thisukoni.
God bless you all.
God will protect you all from negative energy andi.
హాయ్ అక్క గుడ్ మార్నింగ్ హ్యాపీ దీపావళి అక్క❤🫂😘🧨🎆🪔 బాయ్
Hi Nandu garu 😊nice vlog 😊chala correct ga chepparu 👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏mee interview chala bagumdi 👌🏻👏👏🥰🥰🥰🥰🥰beautiful saree 🥰soo cute bittu thalli ❤❤❤happy journey 🎉
Hi Nandana garu
Mee channel 2 years nundi chusthunna.almost all videos chusaanu nice and different from other channels.Mee TV 5 interview chusaanu.mee opinions about present situation openly honest ga chepparu. Whole interview chala interesting ga anipinchindi anduke first time comment pedthunna and mee dressing sense chala nachuthundi maaku
Your last statement is absolutely true, people expect more and they are too jealous about us but no one knows our struggles in both the countries.
You are so genuine, which increases your beauty
Nandu garu me vlog chusaka sad ayyanu you are my favorite😍💕 little sister 🥰
You’re so spontaneous nandu ❤❤ I know the feeling when we leave our country and our loved ones ❤
Ur the strongest woman....... Don't think about bad times it will teach us just a lesson ....☺️❤❤❤ be strong mam... Lot's of love for uu and ur family ❤
Me videos chala baguntai sister me problem ardamindhi badhapadakandi happy journey ❤
this time you diid a good and informative vlog nandu garu.dont hesitate to express your views.opinions are different but the meaning is same.express and share
Hi Nandu garu, mimmalni chala inspiration ga teskuntam mem, meku yem experience ayndo teliadu naku but meru manchi chedam anukunte meku chedu anubhavam yeduraindi anipinchindi, kani me mata okati baga anipinchindi andi which is your spirit epudu unna fame and financial position saripovatle inka penchukoni vastanu annaru chudandi that spririt, another inspiration thought which will make me move forward thanks andi
Hi akka don’t feel sad every thing Happy and Happy journey akka 🎉🎉🎉🎉
Hi akka meru chala correct ga chaparu meru feal avakuande me anukunde jagarali ane heart full ga god ne pray chastanu akka
Yes andi power full ga undali life lo 100%.
Miru anukunnadi tappukunda jaruguthundi...anadri machi korukune miru anukunnadi achive chestaru
Hi akka meeru badhapaduthunte chudaniki maku badhaga undi meru y vishayam ayena Open ga matladatha adi Istam meru me family yeppudu happy ga undali ani korukuntuna....❤
ఇండియా వచ్చేటప్పుడు మీరు ఎంత ఎక్సైట్మెంట్ తో వచ్చారో మేము చూసాము. మీరు చాలా విషయాల్లో చాలా బాధపడుతున్నట్టు వీడియోలో చూస్తే అర్థమైంది. మీరు ఇలా బాధగా వెళ్లడం మాకు చాలా బాధ వేస్తుంది.
నందు గారు మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాము.
మీ బాబు ఫంక్షన్ మీ జీవితంలో ఒక మధురమైన ఘట్టం.
please dont feel bad andi.. All the very best nandu garu.. meeru anukunnavi anni success avutharu
Mi ammagari smile chala bagundhi😊
You r a very successful woman, ignore negative people, be happy
నందు గారు మీ అబ్బాయి ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఆ మంచి మెమరీస్ మాత్రమే నెమరేసుకొండి. మీకు బాధ అనిపించిన వాటిగురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మనుషులు అందులోను మన ఆడవాళ్ళకు చెడు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. మీరన్నది అక్షర సత్యం. మన తెలుగు వాళ్ళకి అతితెలివి ఎక్కువ అంతే కాదు చెప్పుడు మాటలు వినడం, పక్కనేళ్ళు బాగుపడుతుంటే ఓర్వలేనితనం, అత్యాశ అన్నీ ఎక్కువే. అందుకే రాష్ట్రన్ని అన్ని విధాలా తగలబెట్టు కున్నారు. ఇంకా మన తెలుగు వాళ్ళలో అందులోను ఆంధ్ర వాళ్ళంత వరస్టు మనుషులను చూడలేదు. మంచిచేసే వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తారు. వీళ్ళను మార్చడం మన వల్ల కాదు.
Sad truth , Thank you so much andi 🙏
All the Very best Nandana Akka, meeru anukunna goal ni achive avvalani korukuntunna, stay strong 😊😊🥰
I like your saree and earrings andi.. thanks for sharing math tution details..We are from Belgium..and online tution are much needed .
Nandu garu....India lo meeru padda ibbandiki we feel sorry....Mee manchi taname mimmalmi bad nunchi eppudu kapadutundi....I wishing you very all the best for your future and your children's bright future also...👍👍. Bye....
Chala Correct ga chepparu .. last clip ni alage cut chesi insta lo post cheyandi
Hi nandu happy journey ❤
Akka super all tha best🎉
నమస్కారం నందనగారు 🙏
మీ వీడియోలు చాలా బాగుంటాయి.
మీ వీడియోలకొరకు ఎదురుచూస్తూ ఉంటాము.
మీరు exact గా ఎక్కడ ఉంటారో తెలియచేయగలరు, ఎందుకు ఆడుతున్నంటే UK అన్నారు కదా కానీ అందులో చాలా దేశాలు ఉన్నాయి.
దయచేసి మీరు exact గా ఉండే దేశం చెప్పండి 🙏.
మీ వీడియోలు ఫాలో అవుతూ ఉంటాను నందు గారు..మంచి చేయాలి అంటే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు..మీరు అనుకున్నది చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ ❤🙏👍
Akka don't fiyar badapadthu velthu unte maku badaga anpisthundhi akka, esare india ochinapudu maa home ke rande security nenu esthanu akka, and happy journey , meru rech aienaka video pettande
Weting for next video ❤❤
Super Nandu garu. But still Madhu garu still chala baga support chesthunnaru.
Don't feel nanndu garu alante valla gurinche badha padakande happy ga vundali Meru me family ❤
Dont feel Madam, మీరు అనుకున్న లక్ష్యాలకు మీరు చేరుకుంటారు.... ఈ రోజుల్లో ఎప్పుడూ కూడా self protection చూసుకున్న తరువాత మాత్రమే మీరు సేవా కార్యక్రమాలలోకి రావాలి, లేకపోతే మీరు survive అవ్వలేరు, అవ్వనివ్వరు. మీరు తలపెట్టిన పనులు అమ్మవారి దయవలన విజయవంతం అవుతాయి. 🙏
Thank you so much andi 🙏
@@NandusWorld 🙏🙏🙏🙏
Hi nandu garu meru chapendhi fact..me fashion talk chala bagundi..
Happy Journey nandu garu . Meru happy ga unta chala bagaundi .Meru chala strong .❤
Akka nuvu badha padatum Naku nachale mimalini ista pade valu chalaa mandhi unnaru think about them not about the useless around the world...keep on going ❤
Meeru, 💯 correct ,andaru NRI feelings ide. But be strong, Nandu . I love your videos . Keep doing what you do ❤
Humm...మీరు చెప్పేది నిజమే. జీవితంలో ఒక్కోసారి మనం ఎంత మంచి position లో ఉన్నా, డబ్బు ఉన్నా...అధికారం, పరపతి లేకపోతే ఇబ్బందే. అప్పుడు బిళ్ళబంట్రోతు కూడా సలాం కొట్టాలి. కొట్టడంలో తప్పు లేదు, కానీ వాడిచ్చే పోజుకి వళ్లుమండుతుంది 😁
100% right
Jealous, greed. No proper place to stay
Mee anni videos bagumtae, but ee video lo meru ala badapadutumte baledu, but mee pain twaraga poye malli meru saraga , happy ga videos teyalli......
Nandana garu controle your emotion andi happy journey 🌷🌷💐💐
happy and safe journey nandhu and family members
The words from 8:00 are really💗💗
Nandu.garu all the best andi . We wish you all success andi. Nice vlogs andi we enjoyed your functions shopping blessings to Bunnu n Bittu 🥰🥰🍫🍫
Bada padaku akka. Anni manam anukunnattu jaragavu kada. But miru chala manchivaru miku anta manche jarugutundi. But bannu functions anni chala baga jarigayi a saticefaction chalu kada miku, Forget it all bad things, be Happy & Happy journey 😊.
మాతృదేవోభవ అనాధ ఆశ్రమం లో అన్న దానం పెట్టు నీకు మీ కుటుంబానికి పుణ్యం ఉంటుంది మీరు పెట్టె ఖర్చలో 2% అంతే అక్క ఆ పని వాళ్ళు నిజమైన వ్యక్తులు అక్క....
Super 👌
Hi nandu garu Germany jobs gurinchi amyna vedios chestara please miru chala genuine gaa cheptaru ani so that malanti valaku useful avutundi
Hii Nandu akka Mee vedios ani chusthanu nenu first time meaku msg chesthunna mee family antay chala istam spl gaa bittu don't wary akka happy journey ❤❤
Nandu garu meeru chala pain lo matladeru and aa badha undi easy ga telustundi . But meeru inka strong come back avtanu anatu chepi , chala mandiki inspirational ga unaru .
Being an NRI i can completely relate with you.
Em chesina tappe , em cheyakapoina tappe anatu untaru chalaaa mandi.
So mana manasuki nachindi cheyatame better ani nenu chestanu .
Thank you for inspiring ❤❤
Thank you so much andi 🙏